క్రీస్తుల జీవించునాకు ఎల్లప్పుడు జయముండును జయముంది

క్రీస్తుల జీవించునాకు ఎల్లప్పుడు జయముండును జయముంది  (3) 

1.ఎటువంటి శ్రలోచ్చిన నేను దిగులు పడను

యిలలో ఎవరేమి చేప్పినను నేను సోలిపోనేప్పుడు

2.నా రాజ మందున్నాడు మట్టలను

చేతబట్టి నేను హోసన్న పాడెదను

3.సాతాను అధికారమున్ నా రాజ తీసివేసేను

సిలువలో దిగ  గోటి యేసు కాళ్లతో త్రోకివేసెనే   క్రీస్తురి