క్రీస్తురాక భావన – సంఘములకు దీవెన తన ప్రియుల నిరీక్షణ

Lyrics

క్రీస్తురాక భావన – సంఘములకు   దీవెన తన ప్రియుల నిరీక్షణ 

                                    క్రీస్తు

1.మేఘములపై యేసురాజు-ఆగమన ప్రకాశము

   వేగముగను ప్రభుని చేర-సిద్ధపజుమా సంఘమా

                                   క్రీస్తు

2.బూర ధ్వనులు విందుము-క్రీస్తు మెము

కందువు సిద్ధమాయె నీదు విందు-సిద్ధపడుమా సంఘమా

                                   క్రీస్తు

3.కాలమెల్ల దాటిపోయే-మేలుకొనుము సంఘమా

జాలిచూసి ఆత్మలెన్నో-చేర్చు ప్రభుని చెంతకు

                                   క్రీస్తు

4.ఇహము దాటి పోకముందే-అహము విడిచి నిలువుము

మహిమరాజు యేసునందు-బలము పొంది సాగుము

 

                                   క్రీస్తు