క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు-రక్షణ తెచ్చిందయ్యా చూడు

క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు-రక్షణ తెచ్చిందయ్యా చూడు “2″

ఆనందం వెల్లి విరిసె జగతిలో జ్యోతిగా నేడూ……”2″

అ.ప.: క్రీస్తుకు ఆరాధన-ప్రభువుకు స్తోత్రార్పణ-యేసుకు చెల్లించెదం-హల్లెలూయ…హల్లెలూయ….   “క్రిస్మస్”

 

1. లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప “2″

ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు-విడుదల కలిగించె మనకు… “2″    “క్రిస్మస్”

 

2. యేసుకు మనలొ చోటిస్తె-మనమొక తారగ కనిపిస్తాం! “2″

 

పరలోక మార్గం క్రీస్తే…. సమస్తము ఆయనకు అర్పిద్దాం… “2″    “క్రిస్మస్”