కోరితి నీ సన్నిదానంచేరితి నీ సన్నిదానం

కోరితి నీ  సన్నిదానంచేరితి నీ సన్నిదానం

కడ వరకు నాకు తోడుగ ఉండలని

1.నీ పాదసేవ చేయాలని నిన్నే నేను చూడాలని మనసార నిన్నే కోరితి నా ప్రభువా

2.పాపికి ఆశ్రయం నీవేనని పరముకు మార్గము నీలోనని ప్రేమతో నిన్నె కోరితి యేసయ్యా

 

3.చావైన బ్రతుకైన నీవేనని బ్రతికితే నీ సేవ చేయాలని నిన్నే నేను కోరితి నాదేవా