కోటి సూర్యూల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్య

కోటి సూర్యూల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్య

రాజాది రాజానీకే హలెలూయ మహిమ ఘనతా స్తోత్రం

ఓ—— ఓ—- ఓ—— ఓ——  రాజాది రాజానీకే

 1.యోసయ్య మాటల్లొ సెలయేటి సవ్వడి

యోసయ్య ప్రేమఎ ప్రవహించె వరవడి  (2)

ఆనీలి మేగాల్లొ జాబిల్లి వెన్నెల్లొ         (2)

ఎక్కడ చూసిన నాప్రియుని జాడలె     (2)  (కోటి)

 2.యేసయ్య చూపుల్లొ హిమమంత చల్లదనం

యేసయ్య బాటలొ కొండంత ఆనందం  (2)

కల్వరి కొండపై కరుణాల నాదుడు      (2)

 

మాకొరకు చేసిన ఆత్యాగం గోప్పది    (2)    (కోటి)