కొనియాడెదను కృపగల దేవా..-కీర్తింతు నీ కృపాతిశయమును

కొనియాడెదను కృపగల దేవా..-కీర్తింతు నీ కృపాతిశయమును

కృపతో రక్షించిన నా యేసయ్య-సర్వకృపా నిధి స్తోత్రించెదను

అ.ప: కృపా సత్య సంపూర్ణుడా.. దయా దాక్షిణ్య పూర్ణుడా “2″

కృపా క్షేమములే నా కిరీటం-నా ప్రభు యేసుని స్తుతియింతును     “కొనియా”

1. నా దోషములను క్షమించు వాడవు-రోగములన్నియు కుదుర్చువాడవు  “2”

నా ప్రాణమును విమోచించి-మేలుతో నా హృదిని తృప్తి పరచిన “2″     “కృపా”

2. నీ వాత్సల్యత సదా నిలుచుది-కరుణా కటక్షం నాపై చూపునది “2

 

నీ భక్తులను విధేయులను-తరతరములకు దీవించు వాడవు “2″ “కృపా”