కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా

కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా అతిశయపడతారుకొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారూ మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గంకేడెమై ఆధారమై తల ఎత్తే దైవం

ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నాప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నాలలలలలా లలలా లలలలలా లల్ల…..   

1.భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయురాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదేఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలుఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునిదే     “ప్రభువు ఒక్కడేశాపగ్రస్తమైనట్టి సొదమ్మా రాజు అబ్రహాముకు ఆస్తినిచ్చి గొప్ప చేయ చూచెనుగాఒక్క నూలుపోగైనా నీది నాకు వద్దంటూ నీవే నన్ను గొప్పజెశావన్న మాట రావద్దంటూపిలిచినట్టి తన దేవునే మ్రోక్కేనే అబ్రహాము వాగ్ధాన ఫలముకై ఎదురు చూచుచుండేఅబ్రామా నీ బహుమానం అత్యధికమౌను భయపడకు నేనున్నాను నీ కేడెము నేనుఅని ప్రభువు నిబంధన చేసేనుగా సమస్త రాజుల కంటే గొప్ప జేసెనుగాఅనేక జనాన్గామునకు తండ్రిని జేసెనుగా   “ప్రభువు ఒక్కడే

2 ఐగుప్తీయ సిరి కంటే క్రీస్తు విషయమై నిందా గొప్పదైన భాగ్యమంటూ ఎంచినాడు మోషేఅల్పకాల భోగాలు ఫరో రాజ్య యోగాలు వద్దొదంటూ కోట వీడి సహోదరుల శ్రమలను చూచేమండుచున్న పొద మధ్యన ఉన్నవాడు కనిపించే దాస స్రుంకలను తెంచెనుతన వాక్కు నిచ్చి పంపేఐగుప్తు గుర్రపు రథముల బలమంతా తన ప్రజలను ఆరాధనకై తన కొండకు నడిపించామోషేను దేవుడు నిలిపెనుగాఫరోకు దేవుడుగా ప్రభు మోషే నుంచెనుగా చరిత్రలో నిలిచే నాయకునిగా చేసెనుగాప్రభువు ఒక్కడే

3 మనుష్యులను రాజులను నమ్ముకొనుట కంటేను యెహోవాను ఆశ్రయించి నమ్ముకొనుట మేలుసింహ పిల్లలకు అయినా లేమి కలుగుతుందేమో మనకు మాత్రం ఏ మేలు కొదువై యుండనేరదుబల పరాక్రమము లన్నియు మన ప్రభుని చేతి దానములేఐశ్వర్యము గొప్ప ధనము కలిగేది ప్రభుని వల్లేలోకాన ఘనులను మించే బహుమంచి పేరు రాజులనే శాసించేటి తన ఆత్మా హోరుమనకిపుడు ఇచ్చునుగా ప్రభువుమనలను జ్ఞానముతో ప్రభు నిత్యము నింపునుగా సూచన మాహత్కార్యముగా మననుంచెనుగా ప్రభువు ఒక్కడే

 

కొందరేమో గుర్రాలంటూ