కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే

కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే

ఆవిరివంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది

శాశ్వతంయేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు

 

1.ఎదురవుతారెందరో నీ పయనములో నిలిచేది ఎందరో నీ అక్కరలో

వచ్చేదెవరో నీతో మరణము వరకు ఇచ్చేదెవరో ఆపై నిత్యజీవం నీకు||2||

 

2.చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా ||2||

 

3.నీ శాపము తానుమోసి పాపముతీసి రక్షణ భాగ్యము

 

నీకై సిద్ధము చేసి విశ్రాంతినియ్యగా నిన్నుపిలువగా నిర్లక్ష్యము చేసినా తప్పించుకుందువా ||2||