కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యానను

కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యానను కరునించిన నాయేసయ్యా –2

1.నా యెడల నీకున్న తలంపులు – బహు విస్తారముగ ఉన్నవి నీలోదేవాఅవి వర్ణించలేను నా యేసయ్యా – అవి వివరించలేను నాయేసయ్యానా యెడల నీకున్న వాంఛలన్నియు –2 “కృప “

 

2. ఎన్నో దినములు నిన్ను నే విడచితిని – ఎన్నో దినములు నిన్ను నేమరచితినివిడువక ఎడబాయని నాయేసయ్యా – మరువక ప్రేమించిన నా యేసయ్యాఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా –2 “కృప”కృపవెంబడి