కృప పొందితిని నీ కృపలో తలదాచితినియేసయ్య

కృప పొందితిని నీ కృపలో తలదాచితినియేసయ్య హల్లేలూయా యేసయ్యా హల్లేలూయాక్షమవెంబడి క్షమ పొందితిని నీ క్షమలో కొనసాగితినిమెస్సియ్యా హల్లేలూయా మెస్సియ్యా హల్లేలూయాకృపా సత్య సంపూర్ణుడా – క్షమా ప్రేమ పరిపూర్ణుడా”కృప “

1.పాపములో పరి తాపమును – పరితాపములో పరివర్తననుపరివర్తనలో ప్రవర్తనను-ప్రవర్తనలో పరిశుద్దతనుప్రశవించెను పరిశుద్దాత్ముడు – ప్రశరించెను శిలువశిక్షణలో “2″ “కృప “

 

2. ఆత్మలో దీనత్వమును – దీనత్వములో సాత్వీకతనుసాత్వీకతలో మానవత్వమును – మానవత్వములో దైవత్వమునుప్రసవించెను పరిశుద్దాత్ముడు – ప్రసరించెను దైవ రక్షణలో”2″ “కృప “