కృప చేత పిలిచినపుడే-నేను నీ వాడనైతినయ్యా

కృప చేత పిలిచినపుడే-నేను నీ వాడనైతినయ్యా (2)

నేను నీ వాడను ….ఆ (3) నీవు నా వాడవు (2)

1.జగత్తు పునాది వేయబడక

ముందే నన్నెరిగి యున్నావయ్యా (2) (నేను)

2.తల్లి గర్బమున రూపింపక మునుపే

పేరు పెట్టి నన్ను పిలిచావయ్య (2) (నేను)

3.నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు

 

నీ రక్త దారాలతో నను కొన్నావు (2) (నేను)