కృప చాలును నీ కృప చాలునుకలిమిలో ఉన్నను వేదనలో ఉన్నను

కృప చాలును నీ కృప చాలునుకలిమిలో ఉన్నను వేదనలో ఉన్నను

1. అవమాన నిందలు నను వెంబడించిననునీ కృప నను విడిపించున్యేసయ్య నీ కృప నను హెచ్చించున్

2. ఎర్ర సంద్రము ఎదురై నిలిచిననునీ కృప నను విడిపించున్యేసయ్య నీ కృప నను నడిపించున్

 

3. కన్నీటి సమయము వేదన బాధలలోనీ కృప నను విడిపించున్యేసయ్య నీ కృప ఆదరించును