కృపామయుడా నీలోనా

కృపామయుడా నీలోనా – నివసింప జేసినందునా – ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా – ఇదిగో నా స్తుతుల సింహాసనం – కృపామయుడా…. ఆ అ

1. ఏ అపాయము నా గుడారము – సమీపించనియ్యక –2   

నా మార్గములన్నిటిలో – నీవే నా ఆశ్రయమైనందున –2      

2. చీకటి నుండి వెలుగులోనికి – నన్ను పిలచిన తేజోమయా –2  

 రాజ వంశములో – యాజకత్వము చేసెదను –2              

3. నీలో నిలచి ఆత్మ ఫలములు – ఫలియించుట కొరకు –2   

నాపైనా నిండుగా – ఆత్మ వర్షము కుమ్మరించు –2             

4. ఏ యోగ్యత లేని నాకు – జీవకిరీట మిచ్చుటకు –2   

 

నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను –2