కృపయు సత్యము కలిసి వెలసెను క్రీస్తురాజుగా

కృపయు సత్యము కలిసి వెలసెను క్రీస్తురాజుగామహిమ రూపము మనిషి ఆయెను బాలయేసునిగా హల్లెలూయ

1.      ప్రవచనం పరిపూర్ణమై – కాలము సంపూర్ణమైసకల ప్రజలకు రక్షణై – సంతస వార్తయై

2.      గ్రుడ్డివారికి దృష్టియై – బాధితులకు విమోచనై బీదలకు సువార్తయై – రక్షణ మార్గమై

 

3.      నిత్యుడైన తండ్రియై – సత్యమున కాధారుడై శాంతికే నిలయమై నిత్యజీవమై