కృపజూపుమయాకనుగొంటిని – నా హృదయవ్యధ ప్రభో రక్షింపుమయా

కృపజూపుమయాకనుగొంటిని నా హృదయవ్యధ ప్రభో రక్షింపుమయా

1.లోకములోని కలుషముతో నిండెను హృదయంమోసముతోశాపముతో బహుశాపముతో నిండెను హృదయం వ్యాధులతోమదిలో నిత్యము నిన్నుగాంచుట కొరకైనూతన హృదము నాకిమ్ము ప్రభు ॥2

 

2. రాతి గుండెను కరిగించి మాంసపు గుండెగమార్చుమయ్యాశుద్దాత్మ ప్రసాదముతో నూతన భావము కలిగించుమునీ కట్టడలను గైకొనుట కొరకై నూతన హృదయమునాకిమ్ము ప్రభు ॥2