కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది

కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదముప్రధమ ఫలము ప్రతిష్టర్పన పదియవ బాగము ఆయనదేమనసార సమర్పించెదము వెనుకాడకు ఇచ్చుటలోఆ …..ఆ

1.ఆయన ఆలయము దీవెనలకు నిలయంఆకాశ వాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండునుఆ …..ఆ

 

2.కలిగినదంతయు అపోస్తులుల చెంతవదిలిరి శిష్యులు దేవునికి సిరిసంపదలన్నిఆ …..ఆపరలోక నిదిని సంపాదించితివాపరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలుఆ …..ఆ