కృంగిన వేళలో – ఆపద సమయములో

కృంగిన వేళలో ఆపద సమయములో

నా శ్రమలన్నిటిలో నా సహాయము నీవే

నిజమైన స్నేహితుడా నను విడువక ప్రేమించితివి

యదార్థవంతుడనై రాజ మార్గము పొందితిని

నిరీక్షణ నీవే నా ఆశ్రయం నీవే (2)

 

నిన్నాశ్రయించగా నే ధన్యుడనైతిని

నీవే తండ్రివై నా త్రోవను నడిపించితివి

నిజమైన స్నేహితుడా నను విడువక ప్రేమించితివి

యదార్థవంతుడనై రాజ మార్గము పొందితిని

 

నిరీక్షణ నీవే నా ఆశ్రయం నీవే (2)