కీర్తించెదను కీర్తనీయుడా నా ప్రాణప్రియుడ నా స్నేహితుడా

కీర్తించెదను కీర్తనీయుడా నా ప్రాణప్రియుడ నా స్నేహితుడా

ఆశ్చర్యకార్యములు చేసినవాడా

అద్భుత మేళ్ళతో నింపిన నా విభుడా

సా ; ; నిదా | పా ; ; గమ | పా ; ; గరి | సాగామాపని |

1. నీ ప్రియ పిల్లలు నిద్రించుచుండగ

నీవే వారికి కృప చూపుచుంటివి

అడగకముందే అక్కరనెరిగి

అత్యధికముగా దయచేయుచుంటివి

సనిదాప నిదాపమ | దపమగ పమగరి|సా, గా, మా|పా, నీ, గరి |

2. నీ అరచేతిలో మము చెక్కుకుంటివి

తొట్రిల్లనీయక నడిపించుచుంటివి

పగలు వేడిమి రాతిరి వెన్నెల

మమునంటకుండా కాపాడుచుంటివి

ససస గాగగా | రిరిరి నీనినీ | ససస నీని దద |ద పాప గమపని |

3. రాకపోకలలో తోడనగనుంటివి

రాతిరిజామైనా కునుకకయుంటింవి

శోధనసమయమున వేదాన చెందినా

కన్నిటి బిందువులన్నీ తుడుచుచుంటివి

 

సాస నీనిదా | పాప మామగరి |సగా గమా మప| , పనీ గరిసని |