కీర్తనీయమైనదీ క్రీస్తుగానసుధ తరిగి పోనిపెన్నిదీ

కీర్తనీయమైనదీ క్రీస్తుగానసుధ తరిగి పోనిపెన్నిదీ క్రీస్తుపుణ్యకధ (2)

నిరాశల నిశేదిలొ విరాగపుఎడారిలో కన్నతోడుఉన్నదిక్కు

క్రీస్తునీకుజత కరుణజూపి కలతబాపు

కన్నతండ్రికధ  మనకున్నతండ్రికధ |కీర్త|

1.ఆకలైనవేళలో అన్నమతడు తెలుసుకొ చీకటిపడువేళలో

ధీపమతడు తెలుసుకో వేళాలేదు పాలాలేదు శరనువేడగా

పేదా సాదా అంటేతాను కరుణచూడగా

మహిజనులకు మహిమతెలిపి యామమతలు చూపగా తీరిపోవువ్యద |కీర్త|

 2.తల్లడిల్లు వేళలో తల్లిప్రేమ అతనిది తననే విడనాడినా

తండ్రిమనసు అతనిది (2)

పాపాలెన్నో చేసేజన్మ పధములంటినా

కామం క్రోధం లోబం మోహం సిలువవేసినా

 

కటినజనుల కలినరులను ప్రేమకలిగిబ్రోచిన  ప్రేమమూర్తికధ    |కీర్త|