కిర్తనియుడా కీర్తితితును పూజ్యనియుడా పూజింతును

కిర్తనియుడా కీర్తితితును పూజ్యనియుడా పూజింతును

పరిశుద్ధ దేవుడవు ..నమ్మదగినా వాడవు.(2)

1.      గతకాలమంత కపాడినవు మితిలేని ప్రేమతో ప్రేమించినావు

కృపకాలమందు నన్ను నిలిపిన్నావు

స్తుతియించు భాగ్యము నాకిచినావు.

పరిశుద్ధ దేవుడవు ..నమ్మదగినా వాడవు.(2)

2.      మొడుబరినా బ్రతుకు చిగురింపజెసావు

మరణాపడక నుండి లైవానెతినావు

అందకర  బ్రతుకులొ వెలుగునిపినావు

స్తుతియించు భాగ్యము నాకిచినావు.

 

పరిశుద్ధ దేవుడవు ..నమ్మదగినా వాడవు.(2)