కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ॥కన్నులుండి॥ 1. చెడును చూడకుండ నీ కనులను

కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను      కన్నులుండి॥

1.      చెడును చూడకుండ నీ కనులను

చెడును వినకుండ నీ చెవులను (2)

చెడును పలుకకుండ నీ నాలుకన్

చెడులో నడువకుండ నీ కాళ్ళను దూరముగా నుంచు ఓ సోదరా

దూరముగా నుంచు ఓ సోదరీ (2)        కన్నులుండి॥

2.      దుష్టుల ఆలోచన చొప్పునా

నడువక సాగుమా నీ యాత్రలో (2)

పాపుల మార్గమందు నీవు నిలువక

అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుమా ఓ సోదరా

కూర్చుండకుమా ఓ సోదరీ (2)         కన్నులుండి॥

3.      యెహోవా దొరుకు కాలమందునా

ఆయనను మీరు వెదక రండి (2)

ఆయన మీ సమీపమందు నుండగా

ఆయననూ మీరు వేడుకొనండి ఆయన తట్టు తిరుగు ఓ సోదరా

 

ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2)       కన్నులుండి॥