కాలమనే సంద్రములో ప్రేమను వెదికే మానవుడా యేసుని

కాలమనే సంద్రములో ప్రేమను వెదికే మానవుడా యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ ప్రేమను నేర్పేది ఆ ప్రేమ

1.      దివినే విడచి భువకేతెంచి కరుణను తెచ్చింది నా యేసుప్రేమకల్వరిలోన రక్తము కార్చి రక్షణ యిచ్చిరి నా క్రీస్తు ప్రేమ

 

2.      ఒక తల్లి కడుపులో పుట్టిన వారే ఒకరిని ఒకరుప్రేమించలేరుప్రేమించామని చెప్పిన వారు కడవరకు కొనసాగించ