కారుచున్నది యేసు రక్తము కలువలై పారుచున్నది

కారుచున్నది యేసు రక్తము కలువలై పారుచున్నది

నీ కోరకేనని యాచింపవా – యేసయ్యకొరకే జీవించరా

1. మన పాప రోగములను భరియించెను

   మన వ్యసనము లాయనే వహించెను

   మొత్తబడినవాడై బాదింపబడెను

   మన అతిక్రమముల కొరకై గాయపరచబడెనుగా      “కారు”

2. బాధింపబడినను నోరు తెరువలేదు

   దౌర్జన్యము నొందుచు మౌనముగా నుండెను

   అన్యాయపు తీర్పు నొంది కొనిపోబడెను

 

   ఆదరించు వారు లేక అల్లాడిపొయాను            “కారు”