కానానుదేశం మనదేగ (ఏ) యోర్దాను ఏమీచేయదుగ

కానానుదేశం మనదేగ (ఏ) యోర్దాను ఏమీచేయదుగ (2)

దైవమందశం ముందునడువగా (2)

వడివడిగా సాగుమా యాజకుడా

వడివడిగా చేరుమా సేవకుడా  |కానాను|

1.యెరికో గోడలు భలమైనా  యెరికో సైన్యము ఎంతయినా (2)

బూరనూదుమా యాజకుడ స్తుతిపాడుమా సేవకుడ

బూరనూది స్తుతిపాడి గోడలన్ని కూల్చుమ  |కానాను|

2.యోర్దాను వరవడి ఎదురైనా మరణసంద్రమూ ముందునిలచినా –2

ప్రార్దించుమా యాజకుడ శ్రమచేయుమా సేవకుడ

ప్రార్దించి శ్రమచేసి గోడలన్ని కూల్చుమ