కాచి కాపాడినావు – నన్ను రక్షించినావు

కాచి కాపాడినావు – నన్ను రక్షించినావు – 2

గడచిన కాలమంతా – నన్ను దీవించినావు – 2

1.      ఇశ్రాయేలీల జనాంగమును – ప్రేమతో నీవు పిలిచినావు –2 నలబై ఏళ్ళ ప్రయణములో – కొరతలేక నడిపినావు – 2

నీవే నాతోడుగా… అండగా నిలువగా …. – 2

గడచిన కాలమంతా – నన్ను రక్షించినావు – 2

2.      అబ్రాహామును ఆశీర్వదించి – గర్బఫలము ఇచ్చినావు –2

ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి – శారా కోరిక తీర్చినావు 2

నీవే నాతోడుగా…. అండగా నిలువగా …. 2

 

గడచిన కాలమంతా – నన్ను దీవించినావు – 2