కళ్యాణ శుభకార్యము కలకాల సంబంధము

కళ్యాణ శుభకార్యము కలకాల సంబంధము

అన్నిటిలో ఘనమైనది…. ఆ….

ఈ రోజే నెరవేరింది….ఆ….

1.ఏదెను వనమందున – పురుషుని నిర్మించిన దేవా

ఒంటరిగా ఉండరాదని – స్త్రీనిని జతచేసినా దేవా(2)

2.మరియ ఎస్తేరును పోలి శారా రిబ్కాల మాదిరిగా

సక్రమంగా నీ జీవితం చల్లగ జీవించుము తల్లి(2)

3.తల్లిదండ్రుల ప్రేమతో – అల్లారు ముద్దుగా పెరిగి

 

అత్తేమామల సేవలో ఉత్తమరాలిగా వర్ధిల్లు(2)