కల్వరి సిలువలో..యేసయ్యా నీరక్తమే క్షమియించెను

కల్వరి సిలువలో యేసయ్య నీ రక్తమే (2)

క్షమియించెను పాపము కడిగె యేసయ్య నీ రక్తమే

పరిశుద్ధులుగా మము చేసెను యేసయ్య నీ రక్తమే

 

కలుషములను కడిగేను యేసయ్య నీ రక్తమే

కలవరము బాపెను యేసయ్య నీ రక్తమే

సీయోనును మేము చేర్చెను యేసయ్య నీ రక్తమే (2)

నీ రక్తమే నీ రక్తమే

నీ రక్తమే యేసు నీ రక్తమే

 

విడుదలను దయచేసెను యేసయ్య నీ రక్తమే

విజయమును చేకూర్చెను యేసయ్య నీ రక్తమే

శిక్షంతటిని తొలగించెను యేసయ్య నీ రక్తమే (2)

నీ రక్తమే నీ రక్తమే

నీ రక్తమే యేసు నీ రక్తమే

 

వేదనను మాన్పెను యేసయ్య నీ రక్తమే

ఓదార్పు మాకిచ్చెను యేసయ్య నీ రక్తమే

శాశ్వత జీవం మాకిచ్చెను యేసయ్య నీ రక్తమే (2)

నీ రక్తమే నీ రక్తమే

నీ రక్తమే యేసు నీ రక్తమే

 

అర్హతను మాకిచ్చెను యేసయ్య నీ రక్తమే

ఆనందముతో నింపెను యేసయ్య నీ రక్తమే

ఆశీర్వాదం మాకొసగెను యేసయ్య నీ రక్తమే (2)

నీ రక్తమే నీ రక్తమే

 

నీ రక్తమే యేసు నీ రక్తమే (2)