కల్వరిలో సిల్వ వేయబడిన క్రీస్తును – మరతువా నీ జీవిత యాత్రలో

కల్వరిలో సిల్వ వేయబడిన క్రీస్తును – మరతువా నీ జీవిత యాత్రలో

     మరతువా……మరతువా….. నీకై యేసు సిలువ మృతినొందెను

1. పాపిని రక్షించుటకు పాప రహితుడు – యాగమై ప్రాణమిచ్చె సిలువలో

    యాగమై…..యాగమై….యేసు శుద్ధి చేసినది మరతువా   “కల్వరిలో

2. ప్రేమయైన దేవుని యేక తనయుడు – యేసుని ప్రేమ నీవు మరతువా

యేసునీ…..యేసునీ….  రక్తమే రక్షించెనని మరతువా      “కల్వరిలో

3. అనుదినం స్వజనమును నడుపుట కొరకు – నింపె పరిశుద్ధాత్మతో నిన్ను

 

    ఆత్మతో….ఆత్మతో….   నింపె తన పరిశుద్ధాత్మతో          “కల్వరిలో