కలువరి ప్రేమను కనుగొనవేల – సిలువ విలువను ఎరుగవదేల

కలువరి ప్రేమను కనుగొనవేల – సిలువ విలువను ఎరుగవదేల

1.నీ నా పాపము మరణ శాపమై మ్రానుగ పడెను

ఆయన వీపుపై – కరమున శిరమున ముండ్లబాధలు

దేహము నిండా రక్తపు ధారలు

2. నీతి సూర్యుని శ్రమగనలేక సూర్యుడే మరుగై

వెలుగు దాచెనా సైనికుడొకడు గుండె కరుగగా

నీతిమంతుడితడని మహిమపరచెనా