కలువరి కొండలోన యేసునాధా -నిన్ను కటినులే

కలువరి కొండలోన యేసునాధా -నిన్ను కటినులే

కొట్టినారా ప్రాణనాధా ఆహ……..ఓ………..ఓ

ముఖముపై కొట్టిరా ఉమ్మేసి నెట్టిరా

అకట నా బాధచూడ ప్రాణమిచ్చిన ప్రాణనాధ

1.రంగైన అంగిని వేసి – సింగారించారా

నిన్ను రాజులరాజువంటూ గేలిచేసిరా

అయ్యె కొరడాతో వీపును దున్ని దయలేని

రాజులంతా-కడవంతా గాయమవ్వ-

తరలిపోతివా కలువరినాధా   

2.సుకుమారమైన చేతులు సీలలు కొట్టిరా

నీదు చరణాల నోర్‌వ్వలేక -మేకులు కొట్టిరా

అయ్యౌ భటుడొక్క బల్లెంతో -ప్రక్కబొడిచెనా

నీరుదారైకారంగా-వాని కోధమినిగెనా జీవనాధ