కలువరిగిరిలో ఆ సిల్వపై నా కొరకై వ్రేలాడినావా

కలువరిగిరిలో ఆ సిల్వపై నా కొరకై వ్రేలాడినావా

విలువైన రక్తం తులువను నాకై ప్రేమతో చిందించినావా

 

1. కరచరణములందు కఠినమైన మేకులు

కొట్టుచుండగా నీవు భరియించితివి

కొరడాలతో నీ వీపు చీల్చుచుండగా

మౌనివై నాకొరకు సహియించితివి

 

2. సకల సృషిసకర్తా సర్వోన్నతుడా

గొల్గోతాపై నీకు దాహమాయెనా

పదివేలలో అతి సుందారుడా

 

సురూపము సొగసు నీకు లేకపోయెనా