కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా

కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా 

 కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా ?(2)

నీవు నాకుండగా – నీవే నా అండగానీవే నా ఆత్మదాహము తీర్చినా వెంబడించిన బండవు

 

1.      సర్వకృపానిధివి – సంపదల ఘనివి –2

సకలము సకలము – చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెదకొండలవైపు’ 2. నిత్యమూ కదలని – సీయోను కొండపై -యేసయ్యా –3   

యేసయ్యా – నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద  

కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? ’కొండలవైపు

 

కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?