కలవరపడిన ప్రతి సమయమున కనికరపడి నను స్పర్శించినావు

కలవరపడిన ప్రతి సమయమున కనికరపడి నను స్పర్శించినావు  కనికరపడి నను  దృష్టించి  దర్శించి   స్పర్శించిన   యేసు

1 . నీ దేవుడేమాయనని నా శత్రువుల ప్రశ్న విని

దూషణచేత  కృంగిపోయున నిరాశ సమయమున

నీ కృప కలుగ ఆజ్ఞాపించి న్యాయము తీర్చిన నా ప్రాణప్రియుడా

2 . నీపట్ల నిర్లక్షముతో నా స్వంత ఆలోచనతో    

నీకు దూరమై నష్టపోయున కన్నీటి సమయమున

నేనున్న చోటికి నీవరుదించి ఇంటికి చేర్చిన నా ప్రాణప్రియుడా

3 . నీ ప్రేమ అర్ధంకాక నా జ్ఞానము సరిపోక

నిన్ను వీడినా తూలనాడినా పరీక్ష సమయమున

 

నీ చిత్తమును తేటపరిచి మనసును మార్చిన నాప్రాణప్రియుడా