కలలోనైనా.. నే మరువగలనా

కలలోనైనా.. నే మరువగలనా..

కలువరి ప్రేమ.. అది కనుమరుగవునా..?

నీ ప్రేమకు తూర్పు పడమర హద్దులు ఉండేనా..?

నీ ప్రేమను పొందని జీవులు ఇలలో ఉండేనా ..?

నీ ప్రేమను పొగడే మాటలు వెదికిన దొరికేనా ..?

 

నీ ప్రేమను సంద్రాలన్ని ఒక్కటై ఆర్పెనా ..?దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది ॥2||      ఆరాధింతును॥