కన్న తల్లి చేర్చునట్లు – నను చేర్చు నా ప్రియుడు

కన్న తల్లి చేర్చునట్లు – నను చేర్చు నా ప్రియుడు

        హల్లేలుయా – హల్లేలుయా -హల్లేలుయా హల్లేలుయా

1.      కౌగిటిలో హత్తుకొనున్ – నా చింతలన్ భాపును (2)

2.      చేయి పట్టి నడుపును – శికరముపై నిలుపును (2)

3.      నా కొరకై మరణించే – నా పాపముల్ భరియించే (2)

 

4.      చేయి విడువడు ఎప్పుడు – విడనాడడు ఎన్నడు (2)