కన్నీళ్ళు విడిచీ నీపాదాలనే కడుగనా నా ప్రాణప్రియుడా నిన్నే ఆరాధన చేయనా

కన్నీళ్ళు విడిచీ నీపాదాలనే కడుగనా నా ప్రాణప్రియుడా నిన్నే ఆరాధన చేయనా నా సర్వమా… నా యేసయ్యా… ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా

1.      ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యానా హృదయం నా ఆత్మతో కుమ్మరించనా దేవాఎలుగెత్తి ప్రార్ధన చేసి నీ కృపను పొందెద దేవా – 2నా కళ్ళలో ఇక నీ రూపమే నిండనీ – 2ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనాఆరాధనా…ఆరాధనా….ఆరాధనా…ఆరాధనా “ఆరాధన”

2.      నా తలవంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్ధించనాబహు వినయముతో నీ చెంతే బ్రతుకంత నేనుండనానీ నామ స్మరణలోనే ప్రతి ఫలము పొందెదనయ్యా – 2బ్రతుకంతయు అర్పించి ప్రార్ధించెదా – 2ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనాఆరాధనా…ఆరాధనా….ఆరాధనా…ఆరాధనా “ఆరాధన”

 

3.      నా సర్వం నీకర్పించి నీతోనే నే సాగెదాప్రియమైన నీ సన్నిదిలో ఆరాధనా చేయనాఘనమైన నీదు ప్రేమా నే చాటెద లోకములోన – 2నీ సాక్షిగా.. జీవించెదా యేసయ్యా – 2ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనాఆరాధనా…ఆరాధనా….ఆరాధనా…ఆరాధనా “ఆరాధన”