కన్నీరు కార్చకు ఓ మానవుడా కరుణాల యేసు నిన్ను చూసిండు

కన్నీరు కార్చకు ఓ మానవుడా కరుణాల యేసు నిన్ను చూసిండు

1.      దీవి నుండి భువికి దిగివచ్చిండుసిలువలో బలియై తిరిగి లేచిండుజీవ మార్గమునీకు చూపిండుత్యాగశీలి మన అన్న యేసు

2.      నిను పెంచినాడు నిను చేర్చుకొనెనుతండ్రికి నీవు తిరగబడియున్నావుసృష్టి పుట్టక ముందు తండ్రి నిన్నునియమించుటకొనెను క్రీస్తులో అన్న

 

3.      నిను పంపు తండ్రి నిన్ను కన్నడుసృష్టి నంతటిని శాశించురన్నతండ్రికి నీవు వారసుడవురారాజువై నీవు ఏలుర అన్న