కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూ

కన్నీటి లోయలలో నేనెంతో కృంగిననూ

కన్నీరు చూచువాడు కార్యము జరిగించును (2)

నీ మనసు కదలకుండా నీ మనసు కృంగకుండా

నీతోనే ఎల్లప్పుడూ  – నేనుందున్ అంతం వరకు (2) ||కన్నీటి||

 

చీకటి బాటయైనా భయంకర శోధన

కలువున్ ఆ వేళలో సిలువ నీడ నీకై (2) ||నీ మనసు||

 

ఎర్ర సముద్ర తీరం మొర్రలిడిన్ తన దాసులు

గుండెల్లో దాగి ఉన్న గొప్ప బాధ తొలగెన్ (2) ||నీ మనసు||

 

ఎంత కాలం వేచి ఉండాలి నాథా నీ రాకడకై

 

శ్రమలు తీరుటకు ఎంతో కాలం లేదు (2) ||నీ మనసు||