కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని

కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని  (2)

ఈ భూమిపై ఎందరో పుట్టారుప్రతి పుట్టిన రోజు చావుకు దగ్గరౌతారు     (2)

తినుచు త్రగుచూ సంతోషించమనీ చెప్పే     (2)

నిన్ను అర్దాంతరంగా వదిలివేస్తుంది          (2)

మట్టినుండి పుట్టింది మట్టికి చేరిందిఆరని అగ్నికి ఆత్మను పంపేస్తుంది

పల్లవి :- తెలుసుకో ఈ నిజాన్ని నీ శరీరమే నీకుశత్రువని ” కనుమూయక “

1.మోము పైన మమకారం పెంచుకోకుమా

మరనించగానే ఎవరు నినువుంచుకోరు సుమా   “2 “

ఆశ మమకారాలు పెను ఉచ్చులు సుమానీ

దేహాన్ని తగలపెట్టు కట్టెలనీ మరువకుమా   “2 “

తెలుసుకో ఈ నిజాన్ని నీ శరీరమే నీకు శత్రువని             ” కనుమూయక “

2.నీ దేహం దేవునికై వినియోగిస్తే  నీ ప్రాణం ప్రభునికై పనముగ పెడితే   “2 “

మన్నైన నీ దేహం మహిమగా మారునుఅంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును     “2 “

పుట్టి తెలుసుకున్నావు లోకముందనీమరనిస్తే తెలుస్తుంది మరోలోకముందనీ      “2 “

 

తెలుసుకో ఈ నిజాన్నినీ మృత్యువు వెనకే వుంది మిష్టరీదైవ గ్రంథం తెలిపింది దాని హిష్టరీ