కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలుమనకై సిలువపై మేకులతో కొట్టబడెను

కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలుమనకై సిలువపై మేకులతో కొట్టబడెను (2)                         

1.      ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెనుప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను (2)

ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు (2) ”కనుమా

2.      బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                  

కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను (2)    

 

అలసి, సొలసి, నిస్సాహాయుడై తాను నిలిచెను (2) “కనుమా