కనికర సంపన్నుడు – కృపచూపు దేవుడు విమోచకుడు – సహాయకుడు

కనికర సంపన్నుడు – కృపచూపు దేవుడు విమోచకుడు సహాయకుడు

అ.ప: శ్రీ యేసు దేవుడు – శ్రీ యేసు దేవుడు

 

1. దోషము క్షమియుంచువాడు – పాపము తొలగించువాడు ప్రేమించును దీవించును

 

2. భారము భారియుంచువాడు – క్షేమము కలిగించువాడు రోగమును తొలగించును

 

3. దీనుల మొర వినువాడు – ఆమెన్ అవుననువాడు పాలించును పోషించును