కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా

కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా

నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా

 

ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)

అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

 

దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)

అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

 

మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2)

అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

 

రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)

అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

 

అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2)

 

ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా            ||కనలేని||