కదలకుందువు సీయోను చెదరకుందువు బలమైన సింహంవలే

కదలకుందువు సీయోను చెదరకుందువు బలమైన సింహంవలే

యేసయ్య నీచెంత వుండగా ఏ చింత నీకింత  లేదుగా.

1.కష్టములెన్నో కలుగుచుండిన

నిష్టారోక్తులు ఎన్నెన్నో వచ్చినవి దుష్ట జనులు పైకి దూకి తరిమినన్

భ్రష్ట మనుజులు నీమీదికి లేచి వచ్చినన్

2. నీటి వరదలు నిలువెత్తు నిండు సముద్రం ఉప్పొంగి

పారినన్ ఆకాసంబునుండి భయదాగ్ని

కురిసిన ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీకుండదు

3. నీరుకట్టిన తోటవలెను – నిత్యము ఉబుకుచండు నీటి

 

ఊటవలెను నీటికాల్వల యోధను నాటబడినదై వర్ధిల్లిన వృక్షములాగా నీక్షేపముగా నీవు ఉందువు.