కరకు నేలపై అడుగులేశావ కఠినమైన సిలువ మోశావా నీకు నీవే

కరకు నేలపై అడుగులేశావ కఠినమైన సిలువ మోశావా నీకు నీవే

నా విమోచన బలిని చేశావా

అ.ప: శ్రమల కోర్చావా – ఋణము తీర్చావా

1. వధకు తేబడు గోర్రెలాగా మౌనివైనావానా అతిక్రమములను బట్టి మొత్తబడినావా అన్యాయమగు తీర్పునొంది దోషివైనావా

2. మనుష్యులెవ్వరు చూడనోల్లని వాడవైనావాఏ సురూపము లేనివాడుగా మార్చబడినావా

 

దేవుని చేత బాధనొంది రోగివైనావా