ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని స్తోత్రాలాపన చేసెదన్ స్తోత్రము

ఓ హల్లెలూయ  ఓ హల్లెలూయని

స్తోత్రాలాపన చేసెదన్ స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము

 

1.. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలచిన తండ్రీ స్తోత్రము

ప్రత్యేయకపరచి కృపచేత నన్ను పిలచిన తండ్రీ స్తోత్రము(ఓ)

 

2.. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రీ స్తోత్రము

 

ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగ  పిలచిన తండ్రీ స్తోత్రము (ఓ)