ఓ సోదారా అందుకో – ఈ స్వాగత కుసుమాంజలి

ఓ సోదారా అందుకో – ఈ స్వాగత కుసుమాంజలి

మేలు దొరికె నేడు చూసుకో – నీ జీవితం పండించుకో

1.. తల్లిదండ్రుల విడచి తన ఇంటిని మరచి

నీతోనే లోకమై జీవించగా కలకాలం ఈ ధరలో నీతో నడువ

నీ ముందర నిలిచే సతి చేయి అందుకో

ఓ సోదారీ అందుకో – ఈ స్వాగత కుసుమాంజలి

వెలుగుతో నిన్ను నింపుకో – నీ జీవితం పండించుకో

2.. పుట్టినింటి ఘనత తరతరములు నిలువ నీ భర్త గౌరవం కాపాడగా

అణుకువతో మెలుకువతో ఇంటిని తీర్చ

వినయముతో నీ పతికి అర్పించుకో

3.. పరలోక సైన్యం తిలకించుచుండ పరిశుద్దుల సంఘం ప్రార్థించగా

అనురాగం ఐక్యతతో జత కమ్మని

 

పలికింది ప్రకృతి ఈ స్వాగతం