ఓ సోదరా యేసుప్రభు రాకడ

ఓ సోదరా యేసుప్రభు రాకడ  

సమమీపమౌచున్నదిఅంతము  

దగ్గరౌచున్నది   –దేవుని   తీర్పు  రానున్నది

1.. మరణం ఏక్షణం ఎరగం ఎవ్వరం నీదు పాపము 

వీడుము  –  క్రీస్తుయేసుని  చేరుము

ఈ దినమే సుదినము – జాగేల ఈవేళ

2.. సమయం లేదులే  తరుణం రాదులే నీదు పాపము వీడుము

క్రీస్తు యేసుని చేరుము ఈదినమే  

 

సుదినము-జాగేల ఈవేళ