ఓ రక్షకా,నీ దివ్యనామము

1.ఓ రక్షకా,నీ దివ్యనామము

ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మెందు వేళయందను గ్రహించు నీదు దీవెన

2.గృహంబుఁ జేర నాత్మ శాంతిని

ఒసంగి మాతో నుండుము సదా

ఇచ్చట సేవఁ జేయు మమ్మును

పాపంబుఁజేయకుండఁగాయుము

3.మా చుట్టు నుండు మబ్బునఁ ప్రభో

నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా

 

పాపాంధకా బాధ నుండి నీ బిడ్డలమైన మముఁ బ్రోవుమా