ఓ యేసు రక్షకా

ఓ యేసు రక్షకా

నీ పిల్పు విందును

కల్వరి ఫై నా పాపములు నివృతి చేసి

యేసు వచ్ఛేదన్ 

నన్ను జేర్చుము

నన్ నీ రక్త మందు

పవిత్ర పరచుము

నేనై తే పాపిని

నీవే నా ప్రాపపు

నా దోశమెల్ల కడిగి

పవిత్రపరచుము

3ఆశక్తు డనౌ నన్

నీవే స్థాపించు

విశ్వాస ధైర్య బలముల్

 

నాలో బుట్టించుము