ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమావిలువైన

ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమావిలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2)

 

1.. సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేనిమనుజాళికి (2)

కలుషము బాపిన యేసయ్యకిఅలుపెరుగక ప్రార్ధన చేయుదము..ఓ యేసు..

 

2.. తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను(2)

అరయగ అరుదెంచావయ్యమొరలిడుదును మదిలో నేనయ్య